Bible Language

Jeremiah 2:37 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   చేతులు నెత్తిని బెట్టు కొని జనమునొద్దనుండి బయలు వెళ్లెదవు; యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు. వాటివలన నీకు క్షేమము కలుగదు.
ERVTE   చివరకు నీవు ఈజిప్టును కూడా వదిలివేస్తావు. అవమానంతో నీవు నెత్తిన చేతులు పెట్టుకుంటావు. నీవు రాజ్యాలను నమ్మినావు. కాని రాజ్యాల సహకారంతో నీవేమీ సాధించలేవు. ఎందువల్లనంటే యెహోవా రాజ్యాలను తిరస్కరించాడు.
IRVTE   జనం దగ్గర నుండి నిరాశతో చేతులు తలపై పెట్టుకుని తిరిగి వెళ్తావు.
నువ్వు నమ్ముకున్న వారిని యెహోవా తోసిపుచ్చాడు. వారు నీకు విధంగానూ సహాయం చేయలేరు. PE