Bible Language

Amos 1:12 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   తేమానుమీద అగ్ని వేసెదను, అది బొస్రాయొక్క నగరు లను దహించివేయును.
ERVTE   కావున తేమానులో నేను అగ్నిని రగుల్చుతాను. అగ్ని బొస్రా లో ఉన్నతమైన బురుజులను నాశనం చేస్తుంది.”
IRVTE   తేమాను మీదికి నేను అగ్ని పంపిస్తాను. అది బొస్రా రాజ భవనాలను తగలబెడుతుంది.” PEPS