Bible Language

Exodus 28:24 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   రెండు ఉంగరములను పతకపు రెండు కొసలయందు తగిలించి, పతకపు కొసలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన రెండు బంగారు గొలుసులను తగిలింపవలెను.
ERVTE   న్యాయతీర్పు పైవస్త్రం మూలల్లో ఉన్న రెండు ఉంగరాల్లోనుంచి బంగారు గొలుసులు రెంటిని దూర్చాలి.
IRVTE   రెండు రింగులను పతకపు రెండు కొసలకు అల్లిన రెండు బంగారు గొలుసులను తగిలించాలి.