Bible Language

Ezekiel 1:18 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   వాటి కైవారములు మిక్కిలి యెత్తుగలవై భయంకరముగా ఉండెను, నాలుగు కైవారములు చుట్టు కండ్లతో నిండి యుండెను.
ERVTE   చక్రాల అంచులు ఎత్తుగా, భయంకరంగా ఉన్నాయి. నాలుగు చక్రాల అన్ని అంచుల చట్టూ కళ్లు ఉన్నాయి.
IRVTE   వాటి అంచులు ఎత్తుగా ఉండి భయం పుట్టిస్తున్నాయి. వాటి అంచుల చుట్టూ కళ్ళు ఉన్నాయి.