Bible Language

Genesis 11:21 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   రయూ సెరూగును కనినతరువాత రెండు వందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
ERVTE   సెరూగు పుట్టిన తర్వాత రయూ 207 సంవత్సరాలు బతికాడు. కాలంలో అతనికి ఇంకా కుమార్తెలు, కుమారులు పుట్టారు.
IRVTE   రయూకు సెరూగు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు రెండు వందల ఏడు సంవత్సరాలు బతికాడు. PEPS