Bible Language

Genesis 33:17 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమై పోయి తనకొకయిల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను.
ERVTE   అయితే యాకోబు సుక్కోతు వెళ్లాడు. అక్కడ తనకోసం ఒక యిల్లు, తన పశువుల కోసం కొట్టములు కట్టాడు. అందుకే చోటుకు సుక్కోతు అని పేరు.
IRVTE   అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమై వెళ్లి తమకొక ఇల్లు కట్టించుకుని తన పశువులకు పాకలు వేయించాడు. అందుకు చోటికి “సుక్కోతు” అనే పేరు వచ్చింది. PS