Bible Language

Haggai 1:2 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   సమయమింక రాలేదు, యెహోవా మందిర మును కట్టించుటకు సమయమింక రాలేదని యీ జనులు చెప్పుచున్నారే.
ERVTE   సర్వశక్తి మంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “దేవుడైన యెహోవా ఆలయ నిర్మాణానికి తగిన సమయం రాలేదని ప్రజలు అంటున్నారు.”
IRVTE   “మేము కలిసి రావడానికి గానీ యెహోవా మందిరాన్ని కట్టడానికి గానీ ఇది సమయం కాదు అని ప్రజలు చెబుతున్నారు కదా.” PEPS