Bible Language

Isaiah 32:8 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   ఘనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములనుబట్టి నిలుచుదురు.
ERVTE   అయితే మంచి నాయకుడు మంచి పనులు చేయాలని ఆలోచిస్తాడు. మంచి పనులే అతణ్ణి మంచి నాయకుడ్ని చేస్తాయి.
IRVTE   అయితే ఒక ఘనుడు గౌరవనీయమైన ఆలోచనలు చేస్తాడు. అతడు చేసే గౌరవనీయమైన పనులను బట్టి అతడు నిలబడతాడు.