Bible Language

Jeremiah 5:13 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు.
ERVTE   తప్పుడు ప్రవక్తలు కేవలం వట్టి మాటలు పలుకువారు, దేవుని వాక్కు వారియందు లేదు. వారికి కీడు మూడుతుంది.”
IRVTE   ప్రవక్తలు చెప్పేవన్నీ గాలి మాటలు. యెహోవా మాటలు పలికేవాడు వారిలో లేడు. వారు చెప్పింది వారికే జరుగుతుంది” అని చెబుతారు.