Bible Language

Jeremiah 7:11 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   నాదని చాటబడిన యీ మంది రము మీ దృష్టికి దొంగలగుహయైనదా? ఆలోచించుడి, నేనే యీ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు.
ERVTE   ఆలయం నా పేరుతో పిలవబడుతూ ఉంది! అయితే మీకు స్థలం ఒక దొంగల గుడారముకంటె భిన్నంగా కన్పించటం లేదా? నేను మిమ్మల్ని కనిపెడుతూనే ఉన్నాను!”‘ వాక్కు యెహోవా నుండి వచ్చినది!
IRVTE   నా పేరు పెట్టిన మందిరం మీ కంటికి దొంగల గుహలాగా ఉందా? దీన్నంతా నేను చూస్తూనే ఉన్నానని తెలుసుకోండి. ఇదే యెహోవా వాక్కు. PEPS