Bible Language

Jeremiah 7:14 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామముపెట్టబడిన యీ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను ఆలాగే చేయుదును.
ERVTE   అందుచే యెరూషలేములో నాపేరు మీద పిలవబడే ఆలయాన్ని నాశనం చేస్తాను. షిలోహును నాశనం చేసినట్లు ఆలయాన్ని నాశనం చేస్తాను! ఆలయంలో మీరు విశ్వాసముంచారు. నేనా స్థలాన్ని మీకు, మీ పూర్వీకులకు ఇచ్చియున్నాను.
IRVTE   కాబట్టి నేను షిలోహుకు చేసినట్టే నా పేరు పెట్టిన మందిరానికీ, మీకూ మీ పూర్వికులకూ నేనిచ్చిన స్థలానికీ చేస్తాను.