Bible Language

Job 20:17 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచివారు సంతోషింపరు.
ERVTE   అప్పుడు నదులు తేనెతో, వెన్నతో ప్రవహించటం చూచి దుష్టుడు ఆనందించ లేడు.
IRVTE   తేనెధారలు, వెన్నపూస ఏరులై పారుతున్నప్పటికీ వాళ్ళు సంతోషించరు.