Bible Language

Leviticus 15:19 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైనయెడల ఆమె యేడు దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరు సాయంకాలమువరకు అపవిత్రులగుదురు.
ERVTE   “ఒక స్త్రీకి తన నెలసరి రక్తస్రావంనుండి స్రావంతో ఉంటే, ఆమె ఏడు రోజులు అపవిత్రంగా ఉంటుంది. ఎవరైనా ఆమెను తాకితే వారు రోజు సాయంత్రంవరకు అపవిత్రంగా ఉంటారు.
IRVTE   ఒక స్త్రీ శరీరంలో బహిష్టు సమయంలో రక్తస్రావం జరిగితే ఆమె అశుద్ధత ఏడు రోజులుంటుంది. సమయంలో ఆమెని తాకిన వాళ్ళు రోజు సాయంత్రం వరకూ అశుద్ధులుగా ఉంటారు.