Bible Language

Leviticus 4:12 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   పాళెము వెలుపల, బూడిదెను పారపోయు పవిత్ర స్థలమునకు తీసికొనిపోయి అగ్నిలో కట్టెలమీద కాల్చివేయవలెను. బూడిదె పారపోయు చోట దానిని కాల్చివేయవలెను.
ERVTE   బసకు వెలుపల బూడిద పారబోసే ప్రత్యేకమైన చోటుకు కోడెదూడ కళేబరాన్ని యాజకుడు తీసుకుపోవాలి. అక్కడ కట్టెల మీద నిప్పుతో కోడెదూడను యాజకుడు కాల్చివేయాలి. బూడిద పారబోసే చోట కోడెదూడ కాల్చివేయబడుతుంది.
IRVTE   బూడిదను పారేసే శుద్ధమైన చోటికి తీసుకుపోయి అక్కడ బూడిద పారబోసే చోట కట్టెల పైన వాటిని దహించాలి. PEPS