Bible Language

Malachi 4:5 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును.
ERVTE   “చూడండి, ఏలీయా ప్రవక్తను నేను మీ దగ్గరకు వంపిస్తాను. యెహోవా నుంచి వచ్చే మహాభయంకర తీర్పు సమయానికి ముందు ఆయన వస్తాడు.
IRVTE   యెహోవా నియమించిన భయంకరమైన మహా దినం రాకముందు నేను ప్రవక్త అయిన ఏలీయాను మీ దగ్గరికి పంపుతాను.