Bible Language

Numbers 14:39 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   మోషే ఇశ్రాయేలీయులందరితో మాటలు చెప్పగా జనులు చాల దుఃఖించిరి.
ERVTE   సంగతులన్నీ మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ప్రజలు చాలా, చాలా విచారించారు.
IRVTE   మోషే ఇశ్రాయేలీయులందరితో మాటలు చెప్పినప్పుడు ప్రజలు చాలా దుఃఖపడ్డారు.