Bible Language

Numbers 15:23 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైని మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించినవాటిలో పొరబాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు, అది సమాజమునకు తెలియ బడనియెడల
ERVTE   ఇవి మోషే ద్వారా మీకివ్వబడిన ఆజ్ఞలు. వీటిని యెహోవా మీకు ఇచ్చిన రోజే ఆజ్ఞలు ప్రారంభం అయ్యాయి. ఆజ్ఞలు రాబోయే కాలమంతా కొనసాగుతాయి.
IRVTE   యెహోవా ఆజ్ఞాపించిన రోజు మొదలుకుని తరువాత మీ తరతరాలకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేనినైనా మీరు చెయ్యనప్పుడు, అది సమాజానికి తెలియజేస్తే,