Bible Language

Proverbs 2:5 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.
ERVTE   వీటిని నీవు చేస్తే అప్పుడు నీవు యెహోవాను గౌరవించటం నేర్చుకొంటావు.నీవు నిజంగా దేవుణ్ణి గూర్చి నేర్చుకొంటావు.
IRVTE   యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఉండడం ఎలా ఉంటుందో నువ్వు గ్రహిస్తావు. దేవుణ్ణి గూర్చిన విజ్ఞానం నీకు దొరుకుతుంది. PEPS