Bible Language

Daniel 2:46 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   అంతట రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్ఠాంగనమస్కారము చేసి అతని పూజించి, నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను.
ERVTE   అప్పుడు రాజైన నెబుకద్నెజరు దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేశాడు. రాజు దానియేలును గౌరవించాలనకొన్నాడు. కాబట్టి అతనికి అర్పణాన్ని ధూపాన్ని సమర్పించాలని ఆజ్ఞాపించాడు.
IRVTE   అప్పుడు రాజైన నెబుకద్నెజరు దానియేలు ఎదుట సాష్ఠాంగపడి నమస్కారం చేశాడు. అతణ్ణి సన్మానించి నైవేద్యం, ధూపం సమర్పించాలని ఆజ్ఞాపించాడు.