Bible Language

Exodus 28:22 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   మరియు పతకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను.
ERVTE   “న్యాయతీర్పు పైవస్తానికి స్వచ్ఛమైన బంగారంతో గొలుసులు చేయాలి. గొలుసులు తాడులా ఉంటాయి.
IRVTE   పతకాన్ని అల్లిక పనిగా పేనిన గొలుసులతో మేలిమి బంగారంతో చెయ్యాలి.