Bible Language

Exodus 36:6 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   మోషేపరిశుద్ధస్థలమునకు పురుషుడైనను స్త్రీయైనను ఇకమీదట అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించెను గనుక పాళె మందంతటను మాట చాటించిరి; పని అంతయు చేయునట్లు దానికొరకు వారు తెచ్చిన సామగ్రి చాలినది, అది అత్యధికమైనది
ERVTE   అప్పుడు, “ఇంక స్త్రీగాని, పురుషుడుగాని గుడారం కోసం విధమైన కానుకా తీసుకురాకూడదు” అని బస అంతటికీ మోషే కబురు చేసాడు.
IRVTE   మోషే “ఇక నుండి పురుషుడు గానీ, స్త్రీ గానీ పవిత్ర స్థలం పని కోసం ఎలాంటి కానుకలూ తేవద్దు” అని ప్రకటించాడు. శిబిరం అంతటా విషయం చాటింపు వేయించారు. పని మొత్తం జరిగించడానికి సరిపోయినంత సామగ్రి జమ అయింది. అంతకంటే ఎక్కువగానే సమకూడింది.