Bible Language

Ezekiel 4:8 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   పట్టణము ముట్టడివేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కను తిరుగక అదేపాటున ఉండునట్లు నిన్నుకట్లతో బంధింతును.
ERVTE   ఇప్పుడు చూడు, నిన్నిప్పుడు తాళ్లతో కట్టుతున్నాను. నగరంపై నీ దాడి పూర్తయ్యేవరకు నీవు అటు, ఇటు కదలలేవు.”
IRVTE   నువ్వు పట్టణాన్ని ముట్టడించినట్టు ఉండే రోజులు పూర్తయే వరకూ నువ్వు కదలకుండా నిన్ను బంధించి ఉంచుతాను. PEPS