Bible Language

Genesis 31:51 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   మరియు లాబానునాకును నీకును మధ్య నేను నిలిపిన యీ స్తంభమును చూడుము కుప్ప చూడుము.
ERVTE   ఇవిగో, ఇవి మన యిద్దరి మధ్య నేను ఉంచిన రాళ్లు. మనమిద్దరం ఒక ఒడంబడిక చేసుకొన్నామని సూచించేందుకు, జ్ఞాపకం ఉంచుకొనేందుకు రాళ్ల కుప్ప. ఇది ప్రత్యేక బండ.
IRVTE   అదీ గాక లాబాను “నాకూ నీకూ మధ్య నేను నిలబెట్టిన స్తంభాన్నీ, రాళ్ళ కుప్పనీ చూడు.