Bible Language

Genesis 34:22 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   అయితే ఒకటి, మనుష్యులు సున్నతి పొందునట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందినయెడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి యేక జనముగా నుందురు.
ERVTE   అయితే మన పురుషులంతా ఒక పని చేయడానికి ఒప్పకోవాలి. ఇశ్రాయేలు ప్రజల్లాగే మన మగవాళ్లంతా సున్నతి చేసుకొనేందుకు సమ్మతించాలి.
IRVTE   అయితే ఒక విషయం, మనుషులు సున్నతి పొందినట్టుగానే మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందితేనే వారు మన మాటకు ఒప్పుకుని మనలో నివసించి ఒకే జనంగా కలిసి ఉంటారు.