Bible Language

Hebrews 2:2 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, ప్రతి అతి క్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా
ERVTE   దేవదూతలు చెప్పిన సందేశంలో సత్యం ఉందని రుజువైంది. సందేశాన్ని అనుసరించని వానికి దాన్ని వినని వానికి తగిన శిక్ష లభించింది.
IRVTE   ఎందుకంటే దేవదూతలు పలికిన సందేశం నమ్మదగినదైతే, ప్రతి అతిక్రమానికీ అవిధేయతకూ న్యాయమైన శిక్ష కలిగితే,