Bible Language

Hebrews 9:1 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   మొదటి నిబంధనకైతే సేవానియమములును లోక సంబంధమైన పరిశుద్ధస్థలమును ఉండెను.
ERVTE   సేవా నియమాలను గురించి, మానవ నిర్మితమైన గుడారమును గురించి మొదటి ఒడంబడికలో వ్రాయబడి ఉంది.
IRVTE   మొదటి ఒప్పందానికి కూడా భూమి మీద ఒక ఆరాధనా స్థలమూ, ఆరాధనకు సంబంధించిన నియమాలూ ఉన్నాయి.