Bible Language

Isaiah 47 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   కన్యకయైన బబులోనూ, క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము కల్దీయుల కుమారీ, సింహాసనము లేకయే నేలమీద కూర్చుండుము నీవు మృదువువనియైనను సుకుమారివనియైనను జనులు ఇకమీదట చెప్పరు.
ERVTE   “కల్దీయుల కుమారీ, కన్యకా మట్టిలో పడి, అక్కడే కూర్చో. నేల మీద కూర్చో. ఇప్పుడు నీవు పరిపాలించటం లేదు. ప్రజలు ఇంక నిన్ను చక్కనిదానా అని అందగత్తె అని పిలువరు.
IRVTE   {బబులోనుకు వ్యతిరేకంగా తీర్పు} PS బబులోను కన్యా, కిందికి దిగి మట్టిలో కూర్చో.
కల్దీయుల కుమారీ, సింహాసనం లేకుండా నేల మీద కూర్చో.
నువ్వు సుతిమెత్తని దానివనీ సుకుమారివనీ ప్రజలు ఇక ముందు చెప్పరు.