Bible Language

Job 35:5 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   ఆకాశమువైపు నిదానించి చూడుము నీ కన్న ఉన్నతమైన ఆకాశ విశాలములవైపు చూడుము.
ERVTE   యోబూ, పైన ఆకాశం చూడు. పైకి చూచి, మేఘాలు నీకంటే ఎత్తుగా ఉన్నాయని తెలుసుకో.
IRVTE   ఆకాశం వైపు తేరి చూడు. నీ కన్నా ఉన్నతమైన ఆకాశ విశాలం వైపు చూడు.