Bible Language

Job 9:29 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చెను గదా కాబట్టి నాకు వ్యర్థప్రయాసమేల?
ERVTE   నేను దోషిని అని ఇది వరకే తీర్పు తీర్చబడింది. కనుక నేను ఇంకా ఎందుకు వ్రయత్నిస్తూ ఉండాలి. పోనీ దానిని, ‘మర్చిపో’ అని అంటాను నేను.
IRVTE   నేను దోషిని అని నిర్ణయం అయిపొయింది గదా. ఇక నాకెందుకు వృథా ప్రయాస?