Bible Language

Leviticus 23:20 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   యాజకుడు ప్రథమఫల ముల రొట్టెలతో వాటిని రెండు పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతి ష్ఠింపబడినవై యాజకునివగును.
ERVTE   “నైవేద్యంగా ప్రథమ ఫలంలోని రొట్టెతో పాటు వాటిని, రెండు గొర్రెపిల్లలను యెహోవా ఎదుట యాజకుడు అల్లాడించాలి. అవి యెహోవాకు పవిత్రమైనది. అవి యాజకునికి చెందుతాయి.
IRVTE   యాజకుడు ప్రథమఫలాల రొట్టెలతో రెండు పొట్టేళ్లను యెహోవా సన్నిధిని కదిలించాలి. అవి యెహోవాకు ప్రతిష్ఠించిన భాగాలు. అవి యాజకునివి.