Bible Language

Matthew 10:19 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   వారు మిమ్మును అప్పగించునప్పుడు, ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింప కుడి; మీరేమి చెప్పవలెనో అది గడియలోనే మీకను గ్రహింపబడును.
ERVTE   వాళ్ళు మిమ్మల్ని అధికారులకు అప్పగించినప్పుడు, విధంగా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అని చింతించకండి. మీరు ఏం మాట్లాడాలో దేవుడు సమయంలో మీకు తెలియచేస్తాడు.
IRVTE   వారు మిమ్మల్ని అప్పగించేటపుడు, ‘ఎలా మాట్లాడాలి? ఏమి చెప్పాలి?’ అని ఆందోళన పడవద్దు. మీరేమి చెప్పాలో అది సమయంలోనే దేవుడు మీకు తెలియజేస్తాడు.