Bible Language

Psalms 103:1 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము.
ERVTE   నా ప్రాణమా! యెహోవాను స్తుతించుము. నా సర్వ అంగములారా ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
IRVTE   నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. నా అంతరంగమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు.