Bible Language

Psalms 145:8 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయముగలవాడు.
ERVTE   యెహోవా దయగల వాడు, కరుణగల వాడు. యెహోవా సహనంగల వాడు, ప్రేమ పూర్ణుడు.
IRVTE   యెహోవా దయ, వాత్సల్యం గలవాడు. ఆయన కోపం విషయంలో నిదానించే వాడు. నిబంధన విశ్వసనీయత ఆయనలో పొంగి పొరలుతూ ఉంది.