Bible Language

Psalms 44:9 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమాన పరచియున్నావు. మాసేనలతోకూడ నీవు బయలుదేరకయున్నావు.
ERVTE   కాని, దేవా, నీవు మమ్ముల్ని విడిచిపెట్టావు. నీవు మమ్ముల్ని ఇబ్బంది పెట్టావు. నీవు మాతో కూడ యుద్ధంలోనికి రాలేదు.
IRVTE   అయితే ఇప్పుడు నువ్వు మమ్మల్ని తోసివేశావు. మా పైకి అవమానం పంపించావు. మా సైన్యాలతో కలసి నువ్వు బయలుదేరడం లేదు.