Bible Language

Psalms 65:12 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని యున్నవి.
ERVTE   ఆరణ్యము, కొండలు పచ్చగడ్డితో నిండిపోయాయి.
IRVTE   అడవి బీడులు సారాన్ని వెదజల్లుతున్నాయి. కొండలు ఆనందాన్ని నడుముకు కట్టుకున్నాయి.