Bible Language

Zephaniah 2:5 (LXXRP) Septugine Greek Old Testament with Grammar and Strong Code

Versions

TEV   సముద్రప్రాంతమందు నివసించు కెరేతీయులారా, మీకు శ్రమ; ఫిలిష్తీయుల దేశమైన కనానూ, నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగానీయందు ఒక కాపురస్థుడైనను లేకుండ నేను నిన్ను లయముచేతును.
ERVTE   ఫిలిష్తీ ప్రజలారా, సముద్ర తీరంలో నివసించే ప్రజలారా, యెహోవా దగ్గరనుండి వచ్చిన సందేశం మిమ్మల్న గూర్చిందే. కనాను దేశమా, పాలస్తీనా దేశమా, నీవు నాశనం చేయ బడతావు - అక్కడ ఎవ్వరూ నివసించరు!
IRVTE   సముద్రప్రాంతాల్లో నివసించే కెరేతీయులారా, మీకు బాధ. PEPS ఫిలిష్తీయుల దేశమైన కనానూ, PEPS నిన్ను గూర్చి యెహోవా చెప్పేదేమిటంటే నీలో ఒక్కడూ కాపురం ఉండకుండా నేను నిన్ను లయం చేస్తాను. PEPS