Bible Language

1 Chronicles 21:29 (MARK_13_33)

Versions

TEV   మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహనబలిపీఠమును కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందుండెను.
ERVTE   (పవిత్ర గుడారం, దహనబలుల బలిపీఠం గిబియోనులో ఎత్తైన స్థలంలో వున్నాయి. ఇశ్రాయేలీయులు ఎడారిలో వున్నప్పుడు మోషే పవిత్ర గుడారాన్ని తయారు చేశాడు.