Bible Language
Leviticus 3:17
(MARK_13_33)
Versions
TEV
అది
మీ
తరతరములకు
మీ
నివాసస్థలములన్నిటిలోను
నిత్యమైన
కట్టడ.
ERVTE
మీ
తరాలన్నింటికీ
శాశ్వతంగా
ఈ
నియమం
కొనసాగుతుంది.
మీరు
ఎక్కడ
నివసించినా
కొవ్వునుగాని
రక్తాన్నిగాని
మీరు
తినకూడదు.”