Bible Language

Leviticus 3:2 (MARK_13_33)

Versions

TEV   తాను అర్పించు దాని తలమీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజ కులగు అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.
ERVTE   వ్యక్తి పశువు తలమీద తన చేతులు ఉంచాలి. సన్నిధి గుడార ద్వారం దగ్గర పశువును అతడు వధించాలి. అప్పుడు అహరోను కుమారులైన యాజకులు రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలి.