Bible Language

1 Kings 13:25 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   కొందరు మనుష్యులు చోటికి వచ్చి శవము మార్గమందు పడియుండు టయు, సింహము శవముదగ్గర నిలిచియుండుటయు చూచి, ముసలిప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి వర్తమానము తెలియజేసిరి.
ERVTE   కొందరు దారిన పోతూ, శవం పక్కన సింహం నిలబడివుండటం చూశారు. వృద్ధ ప్రవక్త వున్న నగరానికి వచ్చి, వారు దారిలో చూసినదంతా చెప్పారు.
IRVTE   కొంతమంది అటుగా వెళ్తూ శవం దారిలో పడి ఉండడం, సింహం శవం దగ్గర నిలబడి ఉండడం చూసి, ముసలి ప్రవక్త నివసిస్తున్న ఊరు వచ్చి విషయం చెప్పారు. PEPS