Versions
TEV మెనహేము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
ERVTE మెనహేము చేసిన అన్ని గొప్పకార్యాలు ‘ఇశ్రాయేలు రాజుల చరితగ్రంథంలో రాయబడినవి.
IRVTE మెనహేము చేసిన ఇతర పనుల గురించి, అతడు చేసిన దానంతటి గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.