Bible Language

2 Peter 1:14 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   నేను గుడారములో ఉన్నంతకాలము సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను.
ERVTE   ఎందుకంటే, మన యేసు క్రీస్తు ప్రభువు ముందే స్పష్టం చేసినట్లు, నేను త్వరలోనే దేహాన్ని వదిలివేస్తానని నాకు తెలుసు.
IRVTE   మన ప్రభు యేసు క్రీస్తు ముందుగానే నాకు వెల్లడి చేసిన ప్రకారం నేను త్వరలోనే శరీరం వదిలేస్తానని నాకు తెలుసు.