Bible Language

Daniel 1:3 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   రాజు అష్పెనజు అను తన నపుంసకుల యధిపతిని పిలిపించి అతనికీలాగు ఆజ్ఞాపించెనుఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును గలిగి,
ERVTE   తర్వాత నెబుకద్నెజరు అష్పెనజుకు (అష్పెనజు రాజుకొలువులోని నపుంసకులలో ప్రముఖుడు), “కొందరు యూదులను తన ఇంటికి తీసుకు రమ్మని” చెప్పాడు. కొన్ని ప్రసిద్ధ కుటుంబాల నుంచి, ఇశ్రాయేలీయుల రాజకుటుంబం నుంచి ఆరోగ్యవంతులైన యౌవ్వన యూదులను తీసుకు రమ్మని ఆజ్ఞాపించాడు.