Bible Language

Ecclesiastes 9:16 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   కాగా నేనిట్లను కొంటిని-బలముకంటె జ్ఞానము శ్రేష్ఠమేగాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును, వారి మాటలు ఎవరును లక్ష్యము చేయరు.
ERVTE   అయినప్పటికీ, జ్ఞానం బలం కంటె మెరుగైనదని నేనంటాను. జనం పేదవాని జ్ఞానం గురించి మరిచిపోయారు. అతని మాటలను జనం పట్టించుకోవడం మానేశారు. (అయినా కూడా జ్ఞానం మెరుగైనదని నేను నమ్ముతాను.)
IRVTE   కాబట్టి నేనిలా అనుకున్నాను “బలం కంటే తెలివి శ్రేష్ఠమేగాని బీదవారి తెలివిని, వారి మాటలను ఎవరూ లెక్కచేయరు.”