Bible Language

Exodus 2:9 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   ఫరో కుమార్తె ఆమెతోఈ బిడ్డను తీసికొని పోయి నాకొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చెదనని చెప్పగా, స్త్రీ బిడ్డను తీసికొని పోయి పాలిచ్చి పెంచెను.
ERVTE   “ఈ పసివాడ్ని తీసుకొని వెళ్లి పాలిచ్చి నాకోసం పెంచు. పసివాడ్ని జాగ్రత్తగా చూడు. నీకు నేను జీతం ఇస్తాను” అంది రాజకుమారి. కనుక స్త్రీతన పసివాణ్ణి తీసుకొని జాగ్రత్తగా పెంచింది.