Bible Language

Exodus 3 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను.
ERVTE   మోషే మామగారి పేరు యిత్రో (ఈయన మిద్యాను వారికి యాజకుడు). యిత్రో గొర్రెలకు మోషే కాపరి అయ్యాడు. ఒకనాడు మోషే అరణ్యానికి పశ్చిమంగా గొర్రెల్ని తోలుకుపోయాడు. అక్కడ హోరేబు అనే ఒక కొండ ఉంది. అది దేవుని కొండ.
IRVTE   {మండుతున్న పొద దగ్గర మోషే} PS మోషే మిద్యానులో యాజకుడైన తన మామ యిత్రో మందను మేపుతున్నాడు. మందను అరణ్యం అవతలి వైపుకు తోలుకుంటూ * పవిత్ర పర్వతం. దేవుని పర్వతం హోరేబుకు వచ్చాడు.