Bible Language

Ezekiel 37:3 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   ఆయననర పుత్రుడా, యెండిపోయిన యీ యెముకలు బ్రదుక గలవా? అని నన్నడుగగాప్రభువా యెహోవా అది నీకే తెలియునని నేనంటిని.
ERVTE   నా ప్రభువైన యెహోవా నన్ను, “నరపుత్రుడా, ఎముకలు తిరిగి ప్రాణం పోసుకోగలవా?” అని అడిగాడు. “నాప్రభువైన యెహోవా, ప్రశ్నకు సమాధానం నీకే తెలుసు” అని నేనన్నాను.