Bible Language

Genesis 21:20 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   దేవుడు చిన్నవానికి తోడైయుండెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురముండి విలుకాడాయెను.
ERVTE   పిల్లవాడు ఎదుగుతూ ఉండగా దేవుడు వానికి తోడుగానే ఉన్నాడు. ఇష్మాయేలు అరణ్యంలో జీవిస్తూ, వేయగాడయ్యాడు. బాణం కొట్టడంలో నిపుణత నేర్చుకొన్నాడు.
IRVTE   దేవుడు అబ్బాయికి తోడుగా ఉన్నాడు. అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. అడవిలోనే నివసించి విలువిద్యలో ప్రవీణుడయ్యాడు.