Bible Language

Genesis 22:5 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   తన పని వారితోమీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి; నేనును చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి
ERVTE   అప్పుడు అబ్రాహాము, “మీరు గాడిదతో ఇక్కడ ఉండండి. నేను నా కుమారుణ్ణి తీసుకొని, అక్కడికి వెళ్లి ఆరాధన చేస్తాం. తర్వాత మేము మీ దగ్గరకు తిరిగి వస్తాం” అని తన సేవకులతో చెప్పాడు.
IRVTE   తన పనివాళ్ళతో “మీరు గాడిదతో ఇక్కడే ఉండండి. నేనూ అబ్బాయీ అక్కడికి వెళ్లి దేవుణ్ణి ఆరాధించి తిరిగి మీ దగ్గరికి వస్తాం” అని చెప్పాడు.