Bible Language

Genesis 34:29 (MHB) OPEN SCRIPTURES MORPHOLOGICAL HEBREW BIBLE

Versions

TEV   వారి ధనము యావత్తును తీసికొని, వారి పిల్లలనందరిని వారి స్త్రీలను చెరపట్టి, యిండ్లలోనున్న దంతయు దోచుకొనిరి.
ERVTE   ప్రజలకు ఉన్నదంతా సోదరులు దోచుకుపోయారు. చివరికి వారి భార్యలను, పిల్లలను కూడా సోదరులు తీసుకొని వెళ్లిపోయారు.
IRVTE   వారి ఆస్తి అంతా తీసుకు, వారి పిల్లలనూ స్త్రీలనూ చెరపట్టి, వారి ఇళ్ళలో ఉన్న వస్తువులు సైతం దోచుకున్నారు. PEPS